Friday, 31 July 2026 11:31:06 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని వినతి.

వై.సి.పి జే.సి.ఎస్.కో ఆర్డినేటర్ సూరకాసుల గోవింద్

Date : 20 January 2024 08:22 PM Views : 230

Rapid TV - Andhra Pradesh / Anakapally : *భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని వినతి.* *వై.సి.పి జే.సి ఎస్ కో ఆర్డినేటర్ సురకాసుల గోవింద్* పాయకరావుపేట : నక్కపల్లి మండలంలోని ఏ. పి.ఐ. ఐ. సి లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి ని వై.ఎస్.ఆర్ సి.పి జే.సి.ఎస్ కో ఆర్డినేటర్ సురకాసుల గోవింద్ కోరారు.శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నక్కపల్లి మండలంలో ఏ.పి.ఐ. ఐ. సి లో భూములు కోల్పోయిన రైతులు కు రావాల్సిన పెండింగ్ పేమెంట్ గురించి తెలియజేయడం జరిగిందన్నారు.అలాగే ఆర్.అండ్.ఆర్ ప్యాకేజి కూడా ఇప్పించాలని కోరామన్నారు.దీంతో పాటు కాగిత నుండి పాటిమీద వరకు ప్రపోజ్ చేస్తున్న ఏ. పి.ఐ. ఐ. సి రోడ్ లో భూములు కోల్పో తున్న రైతుల భూములుకు రైతులుకు నష్టo లేకుండా నష్ట పరిహారం ఇప్పించవలసినదిగా కోరడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామరావుతో పాటు ,వైస్సార్ సి.పి కాగిత సర్పంచ్ పోతం శెట్టి పోతారాజేష్ లతో కలిసి పలు సమస్యల పై వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు.

B.V.V. SATYANARAYANA S. RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: