Friday, 31 July 2026 09:11:17 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

రావికమతం తాసిల్దార్ కు ఘన సత్కారం

హాజరైన ప్రజాప్రతినిధులు సిబ్బంది

Date : 23 July 2024 03:58 PM Views : 225

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కు వీడ్కోలు చెప్తూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎన్నికల విధుల్లో భాగంగా విజయనగరం జిల్లా నుంచి రావికమతం మండల లో తాసిల్దార్ గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న మండల తాసిల్దారు సనపాల రమణారావుకు సిబ్బంది ప్రజా ప్రతినిధులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ రావికమతం మండలంలో అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు చాలా చక్కగా ఎన్నికలు జరిగేందుకు సహకరించారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా తెలిపారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరు అందించిన సహకారం మరువలేనిదని అదే విధంగా మంచి వాతావరణం కూడినటువంటి మండలం విడిచి వెళ్లడానికి చాలా బాధగా ఉందని అన్నారు ఈ సందర్భంగా సహచర ఉద్యోగులందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగేశ్వరరావు గెంజి సూర్యనారాయణ, గంజి శ్రీనివాస్ జనసేన నాయుడు డిప్యూటీ తాసిల్దార్ ఆర్ఐ లు వీఆర్వో మూర్తి నాగరాజు రమణ సిబ్బంది వెంకటలక్ష్మి సాగర్ తల యారీలో తదితరులు హాజరయ్యారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: