Thursday, 30 July 2026 08:27:16 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

స్వచ్ఛ ఆంధ్ర దిశగా ప్రతి ఒక్కరు అడుగు వేయాలి ఎంపీపీ రాజు

Date : 18 January 2025 11:15 AM Views : 371

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి : చోడవరం నియోజకవర్గం రావికమతం మండల కేంద్రం రావికమతంలో శనివారం ఉదయం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ పైలరాజు ఎంపీడీవో వెంకన్న బాబు ఆరోగ్య శాఖ సిబ్బంది ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర గురించి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్లు కూడలిలో మానవహారం గా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఎంపీపీ పైలరాజు మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతినెల మూడవ శనివారం ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం గురించి తెలియజేసేందుకు ఈ ర్యాలీ మనవహరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అందరూ స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ దిశగా అడుగులు వేయాలని దీని ద్వారా రుగ్మతులు లేని సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు వివిధ శాఖలకు చెందిన అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: