Friday, 31 July 2026 10:38:21 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న దాడి రత్నాకర్

Date : 23 February 2024 08:45 PM Views : 278

Rapid TV - Andhra Pradesh / Anakapally : శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ప్రతిష్ఠా శత జయంతి మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న దాడి రత్నాకర్‌ గారు అనకాపల్లి : పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి దేవస్థానంలో శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ప్రతిష్ఠాపన జరిగి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న శత జయంతి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం విశాఖ జిల్లా తెదేపా మాజీ అధ్యక్షులు శ్రీ దాడి రత్నాకర్‌ గారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు రత్నాకర్‌ గారిని సాదరంగా ఆహ్వానించి శాలువతో ఘనంగా సత్కరించారు. అమ్మవారి తీర్ధ ప్రసాదములు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని రత్నాకర్‌ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు, కార్యదర్శులు కొరుప్రోలు జగదీశ్వరరావు, బిళ్లపాటి కృష్ణకుమార్‌, శ్రీధరాల సోమరాజు, కడిమిశెట్టి నర్సింగరావు (సింగ్) వుప్పల రఘురాంజవహర్‌, నుదురుపాటి తాతాజీ, కొత్త గోపాలకృష్ణ, గ్రంధి లక్ష్మణకుమార్‌, తాటికొండ జీవన్, గ్రంధి రాజేష్, మాధవ్ పూసర్ల రాజా తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :