Thursday, 30 July 2026 08:27:14 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

చోడవరం లో జాబ్ మేళా ప్రారంబించిన ఎమ్మెల్యే రాజు

Date : 26 April 2025 02:11 PM Views : 312

Rapid TV - Andhra Pradesh / Anakapally : జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో చోడవరం యం ఎల్ ఎ కె ఎస్ యన్ ఎస్ రాజు ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ ప్రతి నిరుద్యోగుడికి ఏదో ఒక ఉపాధిని చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ జాబ్ మేళాలో 20 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారని ప్రతి ఒక్కరు వారికున్న అర్హతలు బట్టి ఆయా కంపెనీలలో జాయిన్ అవ్వాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గం లోని ప్రజాప్రతినిధులు, డైరెక్టర్ గేదెలు సత్యనారాయణ జనసేన కూటమి నేతలు. పాల్గొన్నారు

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :