Thursday, 30 July 2026 08:27:11 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

కొత్తకోటలో కోడి పందాలు గుళ్ళాటలు

జోరుగా కోడిపందాలు

Date : 06 February 2024 08:01 PM Views : 391

Rapid TV - Andhra Pradesh / Anakapally : మండలం లోని కొత్తకోట గ్రామంలో మంగళవారం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తీర్థ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ శివారు ప్రదేశంలో బహిరంగంగానే కోడిపందాలు గుళ్ళాటలు అదేచ్చగా జరిగాయి. కొత్తకోట సమీప రోలుగుంట మండలంలోని పల్లి గ్రామాల నుంచి భారీ ఎత్తున కోడిపుంజులు పట్టుకొని పందెం రాయుడులు కోడి పందాలకు తరలివచ్చారు, బహిరంగంగానే కోడిపందాలు గుళ్ళాటలు ఆడుతున్నప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం విశేషం. ఇటీవలే బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో కోడిపందాలు ఆడుతున్నప్పుడు ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం ఒకరిపై కత్తితో కోడి కత్తితో దాడి జరగడం తెలిసిందే దీనిపై జిల్లాస్థాయి పోలీస్ అధికారులు కూడా జోక్యం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు, ఆ సమయం లో ధర్నాలు రాస్తారూకోలు జరిగి ల్యాండ్ ఆర్డర్ సమస్య నెలకొంది. ఆ సంఘటన జరిగి ఎన్నో రోజులు కాకముందే మళ్ళీ అధికారులు ఆదేశాలను బేకాతర చేస్తూ కోడిపందాలు గులాట్లు జరుగుతున్నాయి. జిల్లా స్థాయి అధికారులు జోక్యం చేసుకొని కోడిపందాలను గుళ్లాటలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :