Rapid TV - Andhra Pradesh / Anakapally : గురు పౌర్ణమి సందర్భంగా పార్కు సెంటర్ వద్ద శ్రీ సత్యసాయి మందిరంలో కొలువైన శ్రీ షిర్డీ సాయిబాబాను తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా షిరిడీ సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేసి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గురుపూజోత్సవం సందర్భంగా శ్రీ శరగడం నూకరాజు మాస్టారును శాలువాతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నర్సింగరావుపేట టెలిఫోన్ ఎక్ఛ్సేంజి వీధిలో గల శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో
Admin
Rapid TV