Friday, 31 July 2026 11:29:44 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

యలమంచిలి లో కూటమి నాయకుల సమావేశం

Date : 06 August 2024 07:57 PM Views : 274

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: అనకాపల్లి జిల్లా.... రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఎలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు కుమార్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే.. మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కొత్త తరహా పాలన అందిస్తానన్నారు. మూడుపార్టీల నాయకులు ఐక్యంగా పనిచేయడం వల్ల విజయం సులభమైందన్నారు. విజయానికి కృషిచేసిన కార్యకర్తలు, నాయకులు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ న్యాయం జరిగేలా ముందుకెళ్లామని తెలిపారు. ప్రజలు చూపించిన అభిమానం మర్చిపోలేనిదన్నారు. ప్రజలకు, కష్టపడిన కార్యకర్తలకు నిత్యం గ్రామాల్లో అందుబాటులో ఉంటూ సుపరిపాలన ఇవ్వడానికి కలిసి పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ రాజాన సన్యాసి నాయుడు, రాజాన రమేష్ కుమార్, రంగనాయకులు, జనపరెడ్డి శ్రీనివాసరావు , రాందాస్, ప్రకాష్, నూకన దొర, దిన్ బాబు, నర్సింగరావు, దొడ్డి శ్రీను, బాపు నాయుడు, సాయిరాం..నాలుగు మండలాలు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: