Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లాచోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం కొమరవోలు గ్రామంలో శుక్రవారం సాయంత్రం భారీ ఈదురుగాలితో కూడిన వర్షం నమోదయింది. అదే గ్రామానికి చెందిన గణేశ్వరి 42 సంవత్సరాలు పశువులను మేతకు తీసుకువెళ్లింది ఆ సమయంలో ఆమె సమీపంలోనే పెద్ద శబ్దంతో కూడిన పిడుగు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కుటుంబీకులు తెలిపారు. ఆమెకు భర్త ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు
Admin
Rapid TV