Thursday, 30 July 2026 10:08:07 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

సమరసాతా సేవ పౌండేషన్ సమావేశం

Date : 03 August 2024 03:25 PM Views : 262

Rapid TV - Andhra Pradesh / Anakapally : సమరసతా సేవా ఫౌండేషన్ యలమంచిలి మండల మావేశం మండల సంయోజకులు రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నుండి 22వరకు ధర్మ రక్షాబంధన్ ప్రతి గ్రామంలో జరుపుకోవాలని నేను నీకు రక్ష,నీవు నాకు రక్ష, మనందరం కావాలి దేశానికి ధర్మానికి రక్ష అనుకుంటూ ఒకరికొకరు రక్షలు కట్టుకోవాలి అన్నారు.ప్రతి నెలలో రెండు ఏకాదశి వస్తాయి. ఏకాదశి రోజున ధార్మిక జట్టు తో నగర సంకీర్తన చేయాలని, వారం వారం దేవాలయ కేంద్రంగా భజన జరగాలని, ప్రతి పౌర్ణమి కి స్వామివారికి సామూహిక హారతి ఇవ్వాలన్నారు.ధర్మ ప్రచారకులు కొల్లి అప్పారావు మాట్లాడుతూ సామూహిక హారతి ఇవ్వటం వల్ల మన ఇంట్లో, మన గ్రామంలో ఉండే ఏ దోషాలు అయినా స్వామి వారికి ఇచ్చే హారతిలో హరించిపోతాయని వివరించారు. ఈ కార్యక్రమలో పి.అమృతవల్లి,రాజాన మోహన్రావు , వేగి నాయుడు వి.వి.వి నరసింహనాయుడు,పి. లక్ష్మితదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: