Friday, 31 July 2026 11:36:42 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

కష్టపడే కార్యకర్తలకు తెదేపా అండగా ఉంటుంది టిడిపి అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు

Date : 02 June 2025 04:29 PM Views : 234

Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : రాపిడ్ టివి: తెలుగుదేశం పార్టీ మండల కార్యవర్గ సమావేశం కార్యకర్తలు ముఖ్య నేతలతో శుక్రవారం జరిగింది. సందర్భంగా సబ్బవరం తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు ముత్యాల నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘమైన 40 సంవత్సరాల పార్టీ అని పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీ కార్యక్రమాలు జరుగుతుంటాయని అటువంటి పార్టీలోకి ఎంతోమంది వస్తూ ఉంటారుపోతూ ఉంటారని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఉన్నవారికి సముచిత స్థానం ఇచ్చే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీఅని అన్నారు అందుకేసబ్బవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా యువనేత తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు అలంకరించినేటికీ కూడా సామాన్య వ్యక్తిలా కనిపించే వ్యక్తి ఆ వ్యక్తి ఈగంది ముత్యాల నాయుడు గారే శనివారం కొంతమంది వేరే అపోహలకు లోనై పార్టీ అధిష్టానానికి చెప్పకుండావారిలో వారే లేనిపోనివి ఆలోచించుకొని ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు సమంజసంపార్టీలో ఏమైనా ఉంటే మండల పార్టీ ఉంది జిల్లా పార్టీ ఉంది రాష్ట్ర పార్టీ ఉంది వారితో సంప్రదించి ఏ నిర్ణయం తీసుకోవాలో తప్పతమకు తానుగా నిర్ణయం తీసుకునే పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ కాదు అది తెలుసుకోవాలని ముత్యాలు నాయుడు అన్నారు అనంతరం మరో సీనియర్ నేత పైడివాడ గ్రామఎక్స్ సర్పంచ్ దాసరి వెంకటరమణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరికి అభిప్రాయ బేధాలు ఉండవుమధ్యలో వేరే పార్టీ నుంచి వచ్చిన వారికేఅటువంటి కుతంత్రాలు ఉంటాయి వారిని మన పార్టీ పట్టించుకునే అవసరమే లేదు అని వెంకటరమణ అన్నారు అనంతరంమండల పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ మిత్రులుమారేడుపూడి అక్క బాబు పల్ల తాతారావుదాసరి వెంకటరమణ గండి దేముడు కోరాడ శ్రీను రెడ్డి దేముడుగొల్లి చైతన్య పోతల కనకరాజు బొబ్బరి కనకరాజుకొరుపోలు గోవింద్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

D.SRINIVAS

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :