Thursday, 30 July 2026 10:59:11 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

అనకాపల్లిలో కల్కి సినిమా విజయోత్సవం

Date : 27 June 2024 01:14 PM Views : 225

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: అనకాపల్లిలో కల్కి విజయోత్సవం పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ వ్యాప్తం గా నేడు విడుదలై మంచి టాక్ తో ప్రదర్శించబడుతున్న సందర్భంగా అనకాపల్లి పట్టణ ప్రభాస్ ఫ్యాన్స్ రథ సారథులు జీ.వి. ఎల్ ఎన్.రాజు,ఆళ్ల ప్రవీణ్ ఆద్వర్యంలో అనకాపల్లి రామచంద్రా థియేటర్ వద్ద అభిమానుల కేరింతల నడుమ అట్టహాసం గా విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.ఈసందర్భంగా అభిమానుల సమక్షంలో విజయోత్సవ కేక్ కట్ చేశారు..అభిమానుల కేరింతల నడుమ అనకాపల్లి పట్టణ ప్రభాస్ ఫ్యాన్స్ రథ సారథులు జీ.వి. ఎల్ ఎన్.రాజు,ఆళ్ల ప్రవీణ్ మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తం గా విడుదలైన ఈ సినిమా మహాభారతం లో నీ అశ్వద్ధామ పాత్ర నీ కంటిన్యూ చేస్తూ సైన్స్ ఫిక్షన్ సినిమా గా తయారైందని తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా హాలీవుడ్ స్థాయిలో రూపుదిద్దుకున్న ఈచిత్రం విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, ప్రతి ప్రతి కుటుంబం పిల్లలతో సహా చూడాల్సిన చిత్రం అని అన్నారు.. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు వసూళ్ళల్లో అల్ టైం రికార్డ్ సృష్టించనుందని ఓపెనింగ్స్ చూస్తే తెలుస్తుందని అన్నారు..ఈ కార్యక్రమాల్లో వందలాది అభిమానులు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: