Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి పట్టణం వేల్పులవీధి గౌరీపరమేశ్వరుల మహోత్సవం సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారు గౌరీపరమేశ్వరుల ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు భాస్కరరావు గారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణం జనసేన నాయకులు,జనసైనికులు పాల్గొన్నారు.
Admin
Rapid TV