Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : రాపిడ్ టివి పెందుర్తి: మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు మడక బంగార్రాజు స్వగృహంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వం కలిగి ఉండాలని అలాగే ప్రతి ఒక్కరికి కూడా అనుకోకుండా ఏ ప్రమాదం జరిగినా ఐదు లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్.ఇవ్వడం జరుగుతుందని అన్నారు అలాగే జనసేన సభ్యత్వ నమోదు పొంది అకాల మరణం పొందిన వారికి సుమారుగా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదగా ఎప్పటికీ 10 కోట్ల రూపాయలు సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి చోట మానవ మృగాలు అవతరించాలని కనీసం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పిల్లల కూడా అత్యాచారం చేస్తుంటే వీరిని ఏమనుకోవాలి అర్థం కావట్లేదని రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చెసారు తక్షణమే హోం శాఖ పోలీసు శాఖ వారు ప్రతిచోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి ఇటువంటి మానవ మృగాలను అంతం చేయాలని రమేష్ బాబు అన్నారు అనంతరం ఈ సభకు అధ్యక్షత వహించిన జనసేన యువనేత మడక బంగారు రాజు మాట్లాడుతూ దేశంలో ప్రతి చోట ఇటువంటి చిన్న పిల్లలపై అగాత్యాలు చేసిన వారిని తక్షణమే ఉరితీయాలని బంగారు రాజు గారు అన్నారు ఈ కార్యక్రమంలో రమేష్ బాబు గారితో పాటు పెందుర్తి జనసేన పార్టీ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మడక బంగార్రాజు యువనేత గల్లా శ్రీనివాసరావు సాలాపు అప్పారావు మడక పైడిరాజు జనార్ధన్ శ్రీకాంత్
Reporter
Rapid TV