Thursday, 30 July 2026 07:37:41 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

జాముగుడ ఘటన బాధాకరం - విద్యార్థినీలను పరామర్శించిన జడ్పిటిసి

Date : 01 September 2024 08:41 AM Views : 243

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : జామిగుడ ఘటన బాధాకరం - విద్యార్థినీలను పరామర్శించిన జడ్పిటిసి శెట్టి రోషిణి అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం జాముగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కు విద్యార్థినీ లు గురి కావడం చాలా బాధాకరమని మండల జడ్పిటిసి శెట్టి రోషిణి అన్నారు. జాముగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినీ లు ఫుడ్ పాయిజన్ కు గురైన విషయం తెలుసుకున్న జడ్పిటిసి శెట్టి రోషిణి అరకులోయ ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థినీలను పరామర్శించారు. అలాగే ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై ఆమె ఆరా తీశారు . అలాగే ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థినీలకు మెరుగైన వైద్యం అందివ్వాలన్నారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ జాముగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన అన్నారు. భవిష్యత్తులో మరెక్కడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కమిడి అశోక్ పాల్గొన్నారు .

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :