Friday, 31 July 2026 10:37:36 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

జాతీయ ఓటరు దినోత్సవం భారీ ర్యాలీ

ఓటరుగా గర్వపడు తాసిల్దార్

Date : 25 January 2024 08:43 PM Views : 200

Rapid TV - Andhra Pradesh / Anakapally : ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకత్వ లక్షణాలు ఉండేటువంటి నాయకులను ఎన్నుకోవాలంటూ పిలుపునిస్తూ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో తాసిల్దారు మహేశ్వర రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్మ హేశ్వరరావు ఎస్ఐ ఉమామహేశ్వరరావు రెవిన్యూ శాఖ అధికారులు మండల పరిషత్ అధికారులు హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులతో భారీ ర్యాలీ నిర్వహించి రావికమతం నాలుగు రోడ్లు కూడలి వద్ద మానవహరంగా ఏర్పడి జాతీయ ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తాసిల్దార్ మహేశ్వర్ రావు అందరితో చేయించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరుగా చేరాలని ప్రతి ఒక్కరు బాధ్యతని దేశానికి మంచి జరగాలంటే ఓటరు ముఖ్యమైన పాత్ర పోషించాలని ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమం లో వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షులు ముఖా మహాలక్ష్మి నాయుడు వైఎస్ఆర్సిపి కన్వీనర్ కంచిపాటి జగన్నాథరావు. కోమార ప్రసాద్. పండూరి సత్తి బాబు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :