Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొంతలం గ్రామ శివారులో పేకాట శిబిరంపై ఎస్ బి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి రూ, 1510 నగదు స్వాధీన పరుచుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు
Admin
Rapid TV