Friday, 31 July 2026 11:28:54 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

సబ్ ట్రజరీ సీనియర్ అకౌంటెంట్ సయ్యద్ సలీంని సన్మానించిన కళాశాలల విశ్రాంత అధ్యాపక సంఘం

Date : 26 January 2024 06:53 PM Views : 226

Rapid TV - Andhra Pradesh / Anakapally : సబ్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్, సయ్యద్ సలీమ్ గారికి సత్కారం. ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనకాపల్లి సబ్ ట్రజరీ సీనియర్ అకౌంటెంట్ సయ్యద్ సలీమ్ గారు అనకాపల్లి జిల్లా కలెక్టరువారి సువర్ణ హస్తాలమీదుగా జిల్లా స్థాయి మెరిటోరియస్ పురస్కారం అందుకున్న సందర్భంగా అనకాపల్లి సబ్ ట్రజరీ (పశ్చిమం) ప్రాంగణంలో సయ్యద్ సలీమ్ గారిని అభినందిస్తూ, కళాశాలల విశ్రాంత అధ్యాపక సంఘం అనకాపల్లి వారు ఘనంగా సత్కరించారు, ఈ కార్యక్ర మానికి విశ్రాంత కళాశాలలసంఘం, అనకాపల్లి అధ్యక్షుడు డాక్టర్ రామ సత్యనారాయణ, అధ్యక్షత వహించి, సలీమ్ గారు పెన్షనర్లకు అందించే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యక్షుడు సాయిబాబా, కార్యదర్శి డాక్టర్ ఈశ్వర రావు, ట్రజరర్ రాజారావు, సభ్యులు డాక్టర్ చక్రపాణి, డాక్టర్ మారేశ్వర రావు, డాక్టర్ అశోక్ కుమార్.డాక్టర్ వాసుదేవ రావు, మురళీకృష్ణ, రాము నాయుడు, నరసింహారావు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. సన్మాన గ్రహీత సయ్యద్ సలీమ్ మాట్లా డుతూ, తాను తన ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వహిం చానని, తనకు ఈ పురస్కా లభించడం ఆనందదాయ కమని, దీనివలన పెన్షనర్ల పట్ల తన బాధ్యత మరింత పెరిగిందని, ఈ పురస్కారం లభించడానికి తమ జిల్లా ట్రజరీ అధికారిణి శ్రీమతి వి. లక్ష్మీ సుభాషిణి గారికి తన పట్ల వున్న విశ్వాసము, సహృదయతయే కారణ మని , తన పై అధికారిణికి తన పట్లచూపిన సహృద యతను ప్రశంసిస్తూ, తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో స్టేట్ స్కేల్స్ పెన్షనర్ల సంఘం అధ్యక్ష. కార్యదర్శి, ట్రజరర్ లు జగన్నాథరావు, శర్మ గార్లతో పాటుగా మరియు సభ్యులు శేషగిరిరావు, గాంధి, సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: