Friday, 31 July 2026 12:09:25 PM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

అచ్చుతాపురం ఫిషరీస్ అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందజేసిన మత్యాకారులు.

Date : 25 July 2024 02:49 PM Views : 150

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: అచ్యుతాపురం మండలం, మత్స్య శాఖ కార్యాలయం వద్ద, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా కమిటీఆధ్వర్యంలో ఫెసిరేస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవితేజకి అర్హులైన మత్స్యకారులు అందరికీ, ప్రభుత్వం ఇస్తామన్నా 20,000 వేట నిషేధ సహాయం అందించాలని వినతిపత్రం ఇచ్చారు. ప్రతి సంవత్సరం అర్హులైన మత్యకారులకు,ఏప్రిల్,మే నెలలో వేట నిషేధ కాలంగా భావించి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి మత్స్యకారునికి 20000 రూపాయలు వేటనిషేధ పరిహారం అందిస్తామన్నారు. అలాగే గత వారం రోజులుగా, అల్పపీడనం, వాయుగుండం కారణంగా మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం మత్స్యకారులు బాధలను అర్థం చేసుకొని, తక్షణమే వేట నిషేధ సహాయంతో పాటు, తుఫాను కారణంగా నిత్యవసర సరుకులు అందించి ఆదుకోవాలని మత్స్యకారు సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్. రాము, జి .దేవనాయుడు చేపల తాతయ్య, చెల్లూరి నూకన్న, మైలపిల్లి రమణ, కొండ్రపు సోమనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: