Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడి టీవీ:: అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంRISE హాస్పటల్ ను నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. అనకాపల్లి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, జనసేన టిడిపి బిజెపి నాయకులు తదిరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV