Thursday, 30 July 2026 06:56:54 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

అట్టహాసంగా ప్రారంభమైన జనసేన కార్యాలయం.

నక్కపల్లి జనసేన కార్యాలయం ను ప్రారంభించిన శివదత్

Date : 26 January 2024 12:17 PM Views : 806

Rapid TV - Andhra Pradesh / Anakapally : నక్కపల్లి : నక్కపల్లి జాతీయరహాదారి ని అనుకొని నియోజకవర్గ జన సైనికులు ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయం ను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ప్రారంభించారు. అంతకుముందు గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి ఎస్.రాయవరం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యాలయం ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎలాంటి సమస్యలు తలెత్తినా జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లో పవన్ ముందుంటారన్నారు. అలాంటి మనోబావాలు కలిగిన మహోన్నతమైన వ్యక్తి తో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉందన్నారు.ప్రజలకు రానున్న రోజల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు గాను ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. అనంతరం నియోజకవర్గంలో ఇటీవల ఎంపిక చేసిన పాయకరావుపేట ,నక్కపల్లి ,కోట ఉరట్ల ,నక్కపల్లి మండలాల అధ్యక్షులతోపాటు జిల్లా కార్యవర్గం లో చోటు దక్కించుకున్న పలువురు ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో జనసేన నాయకులు ,జన సైనికులు పాల్గొన్నారు.

B.V.V. SATYANARAYANA S. RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: