Friday, 31 July 2026 10:41:10 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనకి చేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సీనా

Date : 16 May 2025 10:36 AM Views : 265

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి పట్టణం లో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీ సందర్భంగా ట్రాఫిక్ విభాగంలోని విధానాలను సమీక్షించిన ఎస్పీ, పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకట నారాయణతో మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది నిరంతరం ప్రజలకు కనిపించేలా విజిబుల్‌గా ఉండాలని ఆయన ఆదేశించారు. వాహనాల రద్దీ నివారణకు అనకాపల్లి పట్టణంలో అనువైన పార్కింగ్ స్థలాలను గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగంగా, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడం, వెలుతురు లేని ప్రాంతాల్లో సరైన లైటింగ్ ఏర్పాటు చేయడం, ప్రధాన జంక్షన్ల వద్ద మైక్‌ల ద్వారా హెచ్చరికల పంపిణీ చేయడం వంటి చర్యలను వెంటనే అమలు చేయాలని సూచించారు.ఇదేక్రమంలో, ట్రాఫిక్ పర్యవేక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలంటూ, ముఖ్య జంక్షన్లలో సీసీటీవీ కెమెరాలు అమర్చి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేయాల్సిన కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా కొనసాగించాలన్నారు. అంతేగాక, ట్రాఫిక్ నియంత్రణలో డ్రోన్ల వినియోగాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ , ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, ఎస్.బి ఇన్స్పెక్టర్ బాల సూర్యారావు, ఎస్సై శేఖరం మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sanjeev anakapalli

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :