Thursday, 30 July 2026 07:37:46 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

యలమంచిలి నియోజకవర్గం లో వైస్సార్సీపీ కి భారీ షాక్...

Date : 04 April 2024 02:39 PM Views : 387

Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి నియోజకవర్గం లో అచ్చుతాపురం మండలం సెజ్ కాలనీ దిబ్బపాలెం గ్రామం యలమంచిలి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరావు ఆధ్వర్యంలో వైస్సార్సీపీ పార్టీ నుండి మాజీ మంత్రి వర్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతులు మీదగా రాజన విజయ్ కుమార్ (అచ్చుతాపురం మండల సచివాలయల కన్వీనర్ మరియు దిబ్బపాలెం గ్రామ ఉప సర్పంచ్ ), రాజాన భాను ప్రకాష్ (మాజీ సర్పంచ్ )అడిగర్ల దేవుడు (వైస్సార్సీపీ మండల ప్రధాన కార్యదర్శి, మరియు దిబ్బపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు, లాలం జగదీశ్ సచివాలయ కన్వినర్ మరియు వార్డ్ మెంబెర్, గండి ప్రసాద్, లాలం వాసు, లాలం వెంకట్, రేఖ నాగేష్, రాజాన శివ, మాడగల్ శివ, పంచదార్ల రమణ, లాలం వెంకటరమణ,రుత్తల కొండలరావు, సీయద్రి రాము, వీరితో పాటు సుమారు 100మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్ కుమార్, అచ్చుతాపురం మండల పార్టీ అధ్యక్షులు జానపరెడ్డ్ నర్సింగరావు, లాలం కోడూరు మాజీ సర్పంచ్ లాలం సత్యప్రసాద్, తెలుగుదేశం సీనియర్ నాయకులు, మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :