Thursday, 30 July 2026 09:24:25 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

గాంధీజీ కి ఘన నివాళులు

Date : 30 January 2024 04:07 PM Views : 256

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎస్.రాయవరం : మండలంలోని ముఖ్య వ్యాపార కేంద్రమైన అడ్డురోడ్డు కూడలి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గాంధీజీ విగ్రహం కు మంగళవారం ఉదయం సి.పి.ఎం నాయకులు అప్పలరాజు ,సత్యనారాయణ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సి.పి.ఎం జిల్లా నాయకులు అప్పలరాజు మాట్లాడుతూ గాంధీజీ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం మనకు రావాలని కోరారు. మన దేశానికి స్వాతంత్య్రం తీసుకు రావడం లో గాంధీ ప్రధాన భూమిక పోషించారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు. అటువంటి మహనీయులను స్మరించుకోనే అవసరం ప్రజలకు ఎంతైన ఉందన్నారు..ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ తో పాటు పెట్టుగొల్లపల్లి గ్రామస్తుడు పాలు శ్రీను , ,ముఠా కార్మికులు ,రిక్షా కార్మికులు పాల్గొన్నారు.

B.V.V. SATYANARAYANA S. RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: