Rapid TV - Andhra Pradesh / Anakapally : మంచికి మారు పేరు "చిన్న " జనసేన నాయకులు కిల్లాడ చిన్న కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గ్రామస్తులు. రాంబిల్లి మండలం సంతపాలెం గ్రామం కిల్లాడ అప్పారావు పుత్రుడు చిన్న తన తండ్రి ఆశయాలతో తన నమ్ముకున్నప్రజలుకి చిత్తశుద్ధితో తన తండ్రి ఆశయాలు తో గ్రామానికి ఎన్నో మంచి పనులు చేస్తూ తండ్రి ఆశయాలను నెరవేరుస్తున్న కిలాడి చిన్నాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న గ్రామ ప్రజలు.
Reporter
Rapid TV